అమృత తన పరువును తీసిందన్న కసితో... వీలునామా రాసిన మారుతీరావు!

13-06-2019 Thu 09:09 | Both States
  • గత సంవత్సరం ప్రణయ్ దారుణ హత్య
  • కుమార్తెకు ఆస్తిలో వాటాలేదు
  • అంతా తన స్వార్జితమేనన్న మారుతీరావు
తన కుమార్తె అమృత, కులం తక్కువ యువకుడిని పెళ్లి చేసుకుందన్న తీవ్ర ఆగ్రహంతో, అతన్ని చంపించి, జైలుకు వెళ్లి, ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన మారుతీరావు, ఆమెకు తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కరాదన్న ఉద్దేశంతో వీలునామా రాశారు. ఆమెకు తన ఆస్తిలో వాటా లేదని, తన స్వార్జితమైన ఆస్తులపై ఆమెకు హక్కు లేదని స్పష్టం చేశారు.

 మారుతీరావు వీలునామా రాసిన విషయాన్ని పోలీసులు తమ చార్జ్ షీట్ లో పొందుపరిచారు. దాదాపు 9 నెలల పాటు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు సాగగా, తన ఏకైక కుమార్తె అమృత వర్షిణి, తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో, అతనిపై కోపం పెంచుకుని కోటి రూపాయల సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడని పోలీసులు తేల్చారు. ప్రణయ్ తో తాను తీసుకున్న వీడియోలను అమృత బంధుమిత్రులకు షేర్ చేయడం మారుతీరావులో అహంభావాన్ని పెంచిందని, అందరూ తనను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక, ఈ హత్యకు ప్లాన్ చేశాడని పేర్కొన్నారు.
AmruthaPranayHonorkillingMarutirao

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more